• Neti Charithra

Breaking.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబం లో విషాదం..!


Breaking.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబం లో విషాదం..!

నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబం లో విషాదం చోటుచేసుకుంది.

జగన్ మోహన్ రెడ్డి సొంత మామ ఆయన

సతీమణి వైఎస్‌ భారతి తండ్రి, ప్రముఖ

వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాన్ని పులివెందులకు తరలించారు. ఆయన

స్వగ్రామం కడపజిల్లా వేముల మండలం గొల్లలగూడూరులో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

శనివారం మధ్యాహ్నం జరగనున్న  అంత్యక్రియలకు సీఎం జగన్‌ హాజరు కానున్నారు.