• Neti Charithra

Breaking.. ఏపీ షేక్ కార్పొరేషన్ చెర్మన్ యాసిన్ కన్ను మూత..!


Breaking.. ఏపీ

షేక్ కార్పొరేషన్ చెర్మన్ యాసిన్ కన్ను మూత..!



తాడేపల్లి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర షేక్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, గుంటూరు జిల్లా పొన్నూరు అంజుమన్‌ కమిటీ అధ్యక్షుడు షేక్‌ యాసీన్‌ (70)

అనారోగ్యంతో మృతి చెందారు. కొంత కాలం గా ఆరోగ్య సమస్యలు తో తాడేపల్లి లోని ఓ ప్రయివేటు వైద్య శాలలో

వైద్య చికిత్సలు పొందుతున్న ఆయన అస్వస్థతకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మృతదేహాన్ని పొన్నూరులోని ఆయన స్వగృహానికి తరలించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్