• Neti Charithra

Breaking.. ఏపీ శాసనసభ సమావేశాలు కు తేదీలు ఖరారు చేసిన ప్రభుత్వం..!


Breaking.. ఏపీ శాసనసభ సమావేశాలు కు తేదీలు ఖరారు చేసిన ప్రభుత్వం..!



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లో శాసన సభ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ నెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల జరగనున్నాయి. మార్చి 19వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. ఈ సమావేశాల్లో 2021-2022 బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లో జెండర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిశ్చయించింది. 19వ తేదీన ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు నెలాఖరువరకూ జరిగే అవకాశాలున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం

తోపాటు పలు కీలక నిర్ణయాలు

చేయనున్నట్లు తెలుస్తోంది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్