• Neti Charithra

Breaking.. ఏపీ లో15 లక్షల పేద కుటుంబాలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..!


Breaking.. ఏపీ లో15 లక్షల పేద కుటుంబాలకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..!



అమరావతి: నేటి చరిత్ర


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 15 లక్షల కుటుంబాలకు తీపి కబురు చెప్పారు. కోర్టు స్టే ఉన్న ప్రాంతాలను మినహాయించి, ఇతర చోట్ల డిసెంబర్‌ 25 న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ల ను సిఎం ఆదేశించారు. లబ్ధిదారులకు డీ-ఫామ్‌ పట్టా ఇచ్చి ఇంటి స్థలాలను కేటాయించాలని చెప్పారు. అదే రోజు ఇళ్ల నిర్మాణాలు కూడా మొదలుకానున్నాయి.

తొలి దశలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టేలా ఎపి ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది.

       బుధవారం జిల్లా కలెక్టర్లతో సిఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. డిసెంబర్‌ 25 న ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టనున్నట్లు ప్రకటించారు


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్