• Neti Charithra

Breaking.. ఏపీ లో స్థానిక సంస్థ ల ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమీషన్..!


Breaking.. ఏపీ లో స్థానిక సంస్థ ల

ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమీషన్..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ఏపీ లో స్థానిక సంస్థఎన్నికల నిర్వహణ కుఎన్నికల కమిషన్ ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.


జనవరి 23న తొలి దశ, 27న రెండో దశ, 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. కాగా ఫిబ్రవరి 5, 9, 13, 17న పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ తెలిపింది.

అయితే ఏపీ సీఎస్‌తో భేటీ జరిగిన


(

( స్థానిక సంస్థలు ఎన్నికల నోటిఫికేషన్ ఉత్తర్వులు)


కొద్దిసేపటికే ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరించి నోటిఫికేషన్‌ విడుదల చేయడం గమనార్హం. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగాల్సి ఉన్నందున ఎన్నికలు వాయిదా వేసుకోవాలంటూ ఎస్‌ఈసీని‌ సీఎస్‌ కోరారు. దీనికి సంబంధించి సీఎస్‌ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చిన దానిని పరిగణలోకి తీసుకోకుండా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 23న తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ఈ నెల 27న రెండోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్

ఈ నెల 31న మూడోదశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్వ చ్చే నెల 4న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలకు

నోటిఫికేషన్

తేదీలు ప్రకటన

ఫిబ్రవరి 5న తొలిదశ పంచాయతీ ఎన్నికలు

ఫిబ్రవరి 9న రెండోదశ పంచాయతీ ఎన్నికలు

ఫిబ్రవరి 13న మూడోదశ పంచాయతీ ఎన్నికలు,ఫిబ్రవరి 17న నాలుగోదశ పంచాయతీ ఎన్నికలు

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్