• Neti Charithra

Breaking.. ఏపీ లో మ్రోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. మార్చి 10 న పోలింగ్..!


Breaking.. ఏపీ లో మ్రోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. మార్చి 10 న పోలింగ్..!



అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ లోమార్చి

10న రాష్ట్రంలో పురపాలక ఎన్నికలుకు ఎస్‌ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్జింది.

ఎస్‌ఈసీగతంలో నిలిచిన ఎన్నికల ప్రక్రియను అక్కణ్నుంచే కొనసాగించేలా ఉత్తర్వులుమార్చి 3 మధ్యాహ్నం 3

గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఇచ్చింది. 10 న పోలింగ్,14 న

కౌంటింగ్ జరుగనుంది.ఏపీ లో మొత్తం

12 కార్పొరేషన్ లు 75 పురపాలక మరియు నగర పంచాయతీ లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చెసిన ఎన్నికల కమిషన్