• Neti Charithra

Breaking..ఏపీ లో మంత్రి ఇంటిని ముట్టడించిన ..కార్మిక సంఘాలు..!


Breaking..ఏపీ లో మంత్రి ఇంటిని ముట్టడించిన ..కార్మిక సంఘాలు..!



విశాఖ: నేటి చరిత్ర


భవన నిర్మాణ కార్మికులకు రూ.10వేలు ఆర్థికసాయం అందించాలని, సంక్షేమ బోర్డు నిధులు కార్మికులకే చెందాలని, ఇతర డిమాండ్లపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరుతూ సిఐటియు, ఐఎఫ్‌టియుసి, ఎఐ సిసిటియు, ఎఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించారు.

అల్లూరి సీతారామజు విగ్రహం వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాసరావు ఇంటి వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా నినాదాలు చేస్తున్న కొంతమంది కార్మిక సంఘాల నాయకులను మంత్రి ఇంటి వద్ద ఉన్న పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించారు. దింతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్