- Neti Charithra
Breaking... ఏపీ లోమహిళా ఖైదీలకు తీపి కబురు చెప్పిన జగన్ సర్కార్..!
Breaking... ఏపీ లోమహిళా ఖైదీలకు తీపి కబురు చెప్పిన జగన్ సర్కార్..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
ఏపీ లో మహిళా ఖైదీలకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది.ఐదేళ్ల జైలు శిక్ష పూర్తయిన మహిళా ఖైదీలకు ఉపశమనం కలిగించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జీవిత ఖైదును అనుభవిస్తున్న మహిళలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ
మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ విడుదల చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళా జీవిత ఖైదీల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తగుచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించిన ప్రణాళికను రూపొందించేందుకు ఒక కమిటీని నియమించినట్లు వెల్లడించారు.
494 views0 comments