• Neti Charithra

Breaking... ఏపీ లో మళ్లీ..8 జిల్లాల్లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..!


Breaking... ఏపీ లో మళ్లీ..8 జిల్లాల్లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్

కేసులు..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)



ఆంధ్రప్రదేశ్ లో 8 జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటలలో 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా

కేసుల సంఖ్య 203కు పెరిగింది. వీటిలో అనంతపురంలో 6, చిత్తూరులో 14, తూర్పుగోదావరిలో 8, గుంటూరులో 18 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కృష్ణా జిల్లాలోలో 2, కర్నూలులో 31, ప్రకాశంలో 2,


విశాఖపట్నంలో1 కేసులు నమోదయ్యాయి.