• Neti Charithra

Breaking.. ఏపీ లో మరో విమానాశ్రయం ను ప్రారంభించిన సీఎం జగన్ ..!


Breaking.. ఏపీ లో మరో విమానాశ్రయం ను ప్రారంభించిన సీఎం జగన్ ..!



కర్నూలు: నేటి చరిత్ర


ఏపీ లో మరో విమానాశ్రయాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు.రాష్ట్రంలో ఇది ఆరో ఎయిర్ పోర్టు అని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. ఈ నెల 28వ తేదీ నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. నాలుగు విమానాలు పార్క్ చేసుకునేందుకు వీలుగా విమానాశ్రయాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. ఎన్నికల కోసం చంద్రబాబు ఈ విమానాశ్రయాన్ని హడావిడిగా ప్రారంభించారని జగన్ ఎద్దేవా చేశారు. 110 కోట్లు ఖర్చు పెట్టి త్వరిత గతిన తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెశామని జగన్ చెప్పారు. తొలదశలో బెంగళూరు, చెన్నై, విశాఖ

విమానాలు నడుస్తాయని చెప్పారు. విమానాశ్రయానికి ఉయ్యాల వాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్లు జగన్ ప్రకటించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్