- Neti Charithra
Breaking.. ఏపీ లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్..కేసులు.. ఉలిక్కిపడ్డ ప్రజలు..!
Breaking.. ఏపీ లో భారీగా పెరిగిన కరోనా పాజిటివ్..కేసులు..
ఉలిక్కిపడ్డ ప్రజలు..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మళ్ళీ కలవర పెడుతోంది. నిన్నటి వరకు నామమాత్రం గా
ఉండగా తాజా గా మంగళవారం 24 గంటల్లో కరోనా కేసులు రెట్టింపయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 60 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఏపీ
వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఈమేరకు ఇవాళ సాయంత్రం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఇక, కరోనా వైరస్ బారినపడిన వారిలో 140 మంది గడిచిన 24 గంటల్లో చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
954 views0 comments