• Neti Charithra

Breaking.. ఏపీ లోని13 జిల్లాల్లో బాధ్యతలు చేపట్టిన మేయర్లు.. చెర్మన్ లు..!


Breaking.. ఏపీ లోని13 జిల్లాల్లో బాధ్యతలు చేపట్టిన మేయర్లు.. చెర్మన్ లు..!


అమరావతి: నేటి చరిత్ర


ఏపీ లోని 13 జిల్లాల్లో కార్పొరేషన్ లు.. మున్సిపాలిటీలు.. నగర పంచాయతీ లలో కొత్త పాలక వర్గాలు ప్రమాణ స్వీకరోత్సవ కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి.

మేయర్లు, డిప్యూటీ మేయర్లు..

►మచిలీపట్నం మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ

►తిరుపతి మేయర్‌గా డా.శిరీషా ఏకగ్రీవ ఎన్నిక

►విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి

►విశాఖ డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌

►చిత్తూరు మేయర్‌గా అముద

►చిత్తూరు డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్‌

►గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు

►గుంటూరు డిప్యూటీ మేయర్‌గా వనమా బాలవజ్ర బాబు

►విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మీ

►విజయవాడ డిప్యూటీ మేయర్‌గా బెల్లం దుర్గ


►గుంటూరు: సత్తెనపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌గా లక్ష్మీతులసి

►సత్తెనపల్లి మున్సిపల్‌ వైస్‌ఛైర్‌పర్సన్‌గా షేక్‌ నాగుల్‌మీరాన్‌

►విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా పిల్లా రామకుమారి

►యలమంచిలి మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్‌గా వెంకట గోవిందరాజు

►అనంతపురం: హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా ఇంద్రజ

►హిందూపురం మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్‌గా పీఎన్‌ జాబివుల్లా

►ప.గో: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా బత్తిన లక్ష్మీ

►జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైస్‌ఛైర్‌పర్సన్‌గా కంచర్ల వాసవీ

►విజయనగరం: పార్వతీపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా గోను గౌరీశ్వరి

►పార్వతీపురం మున్సిపాలిటీ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా కొండపల్లి రుక్మిణి

►తూ.గో: ఏలేశ్వరం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా అలమండ సత్యవతి

►ఏలేశ్వరం మున్సిపాలిటీ వైస్‌ఛైర్‌పర్సన్‌గా శిడగం త్రివేణి

►చిత్తూరు: పలమనేరు మున్సిపల్‌ ఛైర్మన్‌గా మురళీకృష్ణ

►పలమనేరు మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌గా చన్మ

►వైఎస్‌ఆర్‌ జిల్లా: మైదుకూరు మున్సిపల్‌ ఛైర్మన్‌గా మచ్చునూరి చంద్ర

►మైదుకూరు మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌గా షేక్‌ మహబూబ్‌ షరీఫ్‌