• Neti Charithra

Breaking... ఏపీ లో జిల్లాలు వారీగా పోలింగ్.. ఎలా జరుగుతోందంటే..!


Breaking... ఏపీ లో జిల్లాలు వారీగా పోలింగ్.. ఎలా జరుగుతోందంటే..!


నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


(జిల్లాలు వారీగా నమోదైన పోలింగ్)


ఏపీలో పంచాయతీ ఎన్నికల చివరి విడత పోరు హుషారు గా కొనసాగుతోంది.

పోలింగ్‌ ఉదయం 8.30 గంటల వరకు 13.42 శాతంగా నమోదైంది. ఇప్పటి

వరకూ విజయనగరం జిల్లాలో అత్యధికంగా 22.50 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాల వారీగా పోలింగ్‌ శాతం వివరాలిలా..