• Neti Charithra

Breaking... ఏపీ లో ఎన్నికల సంఘానికి షాక్..ఇచ్చిన హైకోర్టు..కీలక ఆదేశాలకు బ్రేక్..!


Breaking... ఏపీ లో ఎన్నికల సంఘానికి షాక్..ఇచ్చిన హైకోర్టు..కీలక ఆదేశాలకు బ్రేక్..!



అమరావతి:నేటి చరిత్ర


ఏపీ లో అధికార పార్టీ కి.. షాకులు మీద షాకులు ఇస్తున్న ఎన్నికల కమిషన్ కు హైకోర్టు శుక్రవారం షాక్ ఇచ్జింది. ఈ

వాచ్ యాప్ ను ఈ నెల 9వ తేదీ వరకూ అమల్లోకి తేవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 3వ తేదీన ఈ వాచ్ యాప్ ను అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ యాప్ లు ఉండగా ఎస్ఈసీ సొంత యాప్ ను

తీసుకురావడంపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. యాప్ కు భద్రతా ధ్రువపత్రం లేదని ప్రభుత్వం తరుపున న్యాయవాది తెలిపారు. అయితే ఈ ఐదు రోజుల్లో యాప్ కు ధ్రువపత్రాన్ని కోర్టుకు సమర్పిస్తామని ఎస్ఈసీ తరుపున న్యాయవాది తెలిపారు