• Neti Charithra

Breaking.. ఏపీ లో ఇసుక తవ్వకాలు అనుమతి ప్రయివేటు సంస్థ కు అప్పగించిన ప్రభుత్వం..!


Breaking.. ఏపీ లో ఇసుక తవ్వకాలు

అనుమతి ప్రయివేటు సంస్థ కు

అప్పగించిన ప్రభుత్వం..!



అమరావతి: నేటి చరిత్ర


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక తవ్వకాల బాధ్యతలను

ఇకపైప్రయివేటు సంస్థలు కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు ప్యాకేజీలను ప్రస్తుతం జరిగిన బిడ్డింగ్ లో జయప్రకాష్ పవర్ వెంచర్స్ దక్కించుకుంది. రెండేళ్ల పాటు ఇసుక తవ్వకాలను జరుపుకునేలా వీలు కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక రీచ్ లను మూడు ప్యాకేజీలుగా విభజించి బిడ్డింగ్ నిర్వహించారు. ఈ బిడ్డింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి 745 కోట్ల రూపాయల ఆదాయం రానుంది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్