• Neti Charithra

Breaking.. ఏపీ లోఆకాశాన్ని అంటుతున్న కరోనా కేసులు.. ఇద్దరు మృతి.. !


Breaking.. ఏపీ లోఆకాశాన్ని అంటుతున్న కరోనా కేసులు.. ఇద్దరు మృతి.. !


అమరావతి: నేటి చరిత్ర

ఏపీ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే

492 పాజిటివ్ కేసులు నమోదు కాగ

ఒక్క రోజు వ్యవధిలో కరోనా చికిత్స పొందుతూ చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7193కి చేరింది. 24 గంటల్లో 256 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 2616 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,48,05,335 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.