- Neti Charithra
Breaking.. ఏపీ రాష్ట్ర భద్రతా కమిటీ లో చంద్రబాబు కు అవకాశం కల్పించిన జగన్ సర్కార్..!
Breaking.. ఏపీ రాష్ట్ర భద్రతా కమిటీ లో చంద్రబాబు కు అవకాశం కల్పించిన జగన్ సర్కార్..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలీస్ సంస్కరణల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర భద్రతా కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి ఛైర్పర్సన్గాను ఈ కమిషన్లో సభ్యులుగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు,
సీఎస్, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, మరో
ఐదుగురు ఉండనున్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖలో చేపట్టాల్సిన సంస్కరణలు, ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై ఈ కమిషన్లో చర్చించిన నిర్ణయాలు తీసుకోనున్నారు. తాజాగా ఇటీవల హైకోర్టు భద్రతా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది.
615 views0 comments