• Neti Charithra

Breaking.. ఏపీ మంత్రుల కాన్వాయ్ కు రోడ్డు ప్రమాదం.. ఆరు కార్లు ఢీ..!


Breaking.. ఏపీ మంత్రుల కాన్వాయ్ కు రోడ్డు ప్రమాదం.. ఆరు కార్లు ఢీ..!



నెల్లూరు: నేటి చరిత్ర


నెల్లూరు జిల్లా లో ఇద్దరు మంత్రులు వెళుతున్న కాన్వాయ్ లోని ఆరు కార్లు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద మంత్రుల కాన్వాయ్‌లోని కార్లు ఢీ కొన్నాయి. సోమవారం నాడు మంత్రులు

మేకపాటి గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ జిల్లాలో పర్యటించడానికి వెళ్తుండగా.. కాన్వాయ్‌లోని కార్లు ఒకదాన్నొకటి ఢీ కొన్నాయి. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఆరు కార్లు ఢీకొన్నాయి. ఈ ఆరు కార్లుకు ముందు భాగం ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్పగాయలు అయ్యాయి.


390 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon