- Neti Charithra
Breaking.. ఏపీ లో కీలకమంత్రి పై హత్యాయత్నం.. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!
Breaking.. ఏపీ లో
కీలకమంత్రి పై హత్యాయత్నం.. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్నినాని పై హత్యాయత్నం జరిగింది. పేర్ని నాని మచిలీపట్నంలోని తన నివాసపం నుంచి బయటకు వస్తుండగా ఆదివారం
గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారు. అయితే ఈ దాడి నుంచి పేర్ని నాని
తప్పించుకున్నారు. నిందితుడిని పోలీసులు పట్టుకుని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పేర్ని నానిపై దాడికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. పేర్ని నాని తల్లి ఇటీవల మరణించడంతో ఆయన మచిలీపట్నంలోని తన నివాసంలోనే గత కొద్దిరోజులుగా ఉంటున్నారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయినట్లు తెలుస్తోంది.
548 views0 comments