• Neti Charithra

Breaking... ఏపీ బిజెపి లో కీలక నేతకు కరోనా పాజిటివ్..!


Breaking... ఏపీ బిజెపి లో కీలక నేతకు కరోనా పాజిటివ్..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)

ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డికి కరోనా సోకింది. జలుబు, జ్వరం తగ్గకపోవడంతో అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకోగా వైరస్

సోకినట్టు తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన హోం ఐసోలేషన్‌‌లోకి వెళ్లారు. తిరుమల డిక్లరేషన్ వివాదంపై బీజేపీ ఆధ్వర్యంలో మొన్న నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమంలో

తనతోపాటు పాల్గొన్న నేతలు, ఇటీవల తనను కలిసినవారు, కార్యకర్తలు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


161 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon