• Neti Charithra

Breaking.. ఏపీ ప్రజల కోసం.. ఢిల్లీలో కె ఏ పాల్..ఆమరణ దీక్ష..!


Breaking.. ఏపీ ప్రజల కోసం.. ఢిల్లీలో కె ఏ పాల్..ఆమరణ దీక్ష..!





ఢిల్లీ: నేటి చరిత్ర


ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగనున్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. మూడు వ్యవసాయ సాగుచట్టాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ ఈ దీక్ష చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను నిరసిస్తూ హైకోర్టులో పిటీషన్ వేశానని కేఏ పాల్ తెలిపారు. ఈ యన దీక్షకు పోలీసులు అనుమతి ఇస్తారా.. లేదా అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.