- Neti Charithra
Breaking.. ఏపీ కార్పొరేషన్ లలో.. 728 మంది వైసీపీ నేతలు కు అవకాశం కల్పించిన జగన్ సర్కార్..!
Breaking.. ఏపీ కార్పొరేషన్ లలో.. 728 మంది వైసీపీ నేతలు కు అవకాశం కల్పించిన జగన్ సర్కార్..!
అమరావతి: నేటి చరిత్ర
ఆంధ్రప్రదేశ్ లో 56 కార్పొరేషన్లకు ఛైర్మన్లను, డైరెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంత్రులు బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ల వివరాలు తెలియజేశారు. మొత్తం 56 మంది ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించారు. ఛైర్మన్, డైరెక్టర్ల నియామకాల్లో అన్ని జిల్లాలకు ప్రాతనిధ్యం కల్పించారు. కొన్నిరోజులుగా
కసరత్తులుచేసిన ప్రభుత్వం నియామకాలను పూర్తిచేసింది. ఈ నియామకాల్లో యాభై శాతం మహిళలకు రిజర్వ్ చేసింది. ఇందులో కళింగ
కార్పొరేషన్ ఛైర్మన్ గా పేరాడ తిలక్ ను నియమించారు. గత ఎన్నికల్లో అచ్చెన్నాయుడుపై ఓటమి పాలయిన పేరాడ తిలక్ కు కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి లభించింది.
316 views0 comments