• Neti Charithra

Breaking.. ఏపీ ఎన్నికల అధికారి మరో సంచలన నిర్ణయం.. మరో ఇద్దరు కీలక అధికారులపై వేటు..!


Breaking.. ఏపీ ఎన్నికల అధికారి మరో సంచలన నిర్ణయం.. మరో ఇద్దరు కీలక అధికారులపై వేటు..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


ఏపీ ఎన్నికల సంఘం మరో ఇద్దరు

కీలక అధికారులపై వేటు వేసింది.రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వవేదీ, కమిషనర్ గిరిజా శంకర్ లను బదిలీ చేయాలని ఆదేశించారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలను ప్రభుత్వం ఆచరణలో పెట్టింది. వారిద్దరిని ఆ శాఖ లనుంచి తప్పించింది. ఆ స్థానాల్లో మూడు పేర్లతో ప్రతిపాదనను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు పంపారు. వారిలో ఆయనే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.


483 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon