- Neti Charithra
Breaking.. ఏనుగుల దాడుల భీభక్చం.. చిత్తూరు జిల్లాలో మరో రైతు మృతి..!
Breaking.. ఏనుగుల దాడుల భీభక్చం.. చిత్తూరు జిల్లాలో మరో రైతు మృతి..!
కుప్పం: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలంలోని మల్లప్పకొండ అటవీ ప్రాంతంలో కర్ణాటక పరిధిలోని ఏనుగుల గుంపు భీభక్చం చేశాయి. ఈ దాడుల్లోపాళ్యం గ్రామం వద్ద రైతు తిమ్మరాయప్ప(60) మృతిచెందాడు. సోమవారం సాయంత్రం తిమ్మరాయప్ప పొలం వద్ద ఏనుగుల గుంపు దాడి
చేయడంతో చనిపోయినట్లు సమాచారం అందిందని కుప్పం అటవీశాఖ డీఆర్వో కృష్ణప్రసాద్ మంగళవారం తెలిపారు. ఏనుగుల సంచారంపై సరిహద్దు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కాగ ఇటీవల కాలం లో ఏనుగుల దాడులతో కుప్పం పరిసర గ్రామాల ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయం తెలిసిందే.
218 views0 comments