• Neti Charithra

Breaking.. ఏడేళ్ల బాలికపై.. 50 ఏళ్ల కామాంధుడు లైంగిక దాడి.. దేహ శుద్ధి చేసిన స్థానికులు..!


Breaking.. ఏడేళ్ల బాలికపై.. 50 ఏళ్ల

కామాంధుడు లైంగిక దాడి.. దేహ శుద్ధి చేసిన స్థానికులు..!



నేటి చరిత్ర : (ప్రత్యేక ప్రతిని థి)


ఇంటి బయట ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. నిర్జన ప్రదేశంలో అఘాయిత్యం చేయబోతుండగా

బాలిక గట్టిగా కేకలు పెట్టడంతో అడ్డంగా బుక్కయ్యాడు. ఓ నిందితుడు.

అభం శుభం తెలియని చిన్నారిపై 50 ఏళ్ల

వ్యక్తి అత్యాచార యత్నం చేసిన దారుణ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ అమానుష ఘటన ఉలవపాడు మండలం వీరేపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలికపై మద్యం మత్తులో ఉన్న కామాంధుడు కన్నేశాడు.ఇంటి బయట ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లాడు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా బాలిక పెద్దగా కేకలు పెట్టడంతో ఆమె తల్లిదండ్రులు, స్థానికులు అప్రమత్తమయ్యారు. ఆ

ఘోరాన్ని చూసి ఆగ్రహంతో కామాంధుడిని చితకబాదారు. అతని బారి నుంచి బాలికను రక్షించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.


420 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon