- Neti Charithra
Breaking.. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో.. భారీ మెజార్టీ తో పరుగులు పెట్టిన టిఆర్ఎస్ ..!
Breaking.. ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో.. భారీ మెజార్టీ తో పరుగులు పెట్టిన టిఆర్ఎస్ ..!
హైదరాబాద్ : నేటి చరిత్ర
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత
విజయఢంకా ను మోగించారు. ఎమ్మెల్సీగా తన గెలుపుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి కవిత అందుకున్నారు. ఈ ఎన్నికలో అభ్యర్థి గెలవడానికి మేజిక్ ఫిగర్ 413 ఓట్లు కాగా,
అంతకుమించి ఓట్లు పోలవడంతో మొదటి రౌండ్ కౌంటింగ్లోనే ఆమె విజయం ఖరారయ్యింది. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బిజెపి కి ఈ ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కలేదు.
198 views0 comments