• Neti Charithra

Breaking.. ఎమ్మెల్యే రోజా సమక్షం లో బాధ్యతలు చేపట్టిన పుత్తూరు మున్సిపాలిటీ కార్యవర్గం..!


Breaking.. ఎమ్మెల్యే రోజా సమక్షం లో

బాధ్యతలు చేపట్టిన పుత్తూరు మున్సిపాలిటీ కార్యవర్గం..!


పుత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపల్ కొత్త

పాలక వర్గం ఏర్పాటు అయ్యింది.

పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్‌గా హరి, వైస్‌ చైర్మన్‌గా శంకర్‌ ఎన్నికయ్యారు. నగిరి ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం జరిగిన పుత్తూరు మున్సిపల్‌ కౌన్సిలర్ల సమావేశంలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని, పార్టీ విశ్వాసాన్ని పొందినవారే నాయకులుగా కొనసాగుతారని అన్నారు. ఎన్నికైన కౌన్సిలర్లు ప్రతిరోజు వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని కోరారు.

కొత్త పాలకవర్గ ప్రతినిధులు తో ప్రాంగణం కళకళ లాడింది.