• Neti Charithra

Breaking.. ఎమ్మెల్యే ..మంద లించారని పురుగుల మందు తాగిన మహిళా గ్రామ వాలంటీర్..!


Breaking.. ఎమ్మెల్యే ..మంద లించారని పురుగుల మందు తాగిన మహిళా గ్రామ వాలంటీర్..!




నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పాదయాత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే మంద లించడం తో మహిళా గ్రామ వాలంటీర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తో టెన్షన్ చోటుచేసుకుంది. వివరాలు

ఇలా ఉన్నాయి.

మామిడికుదురు మండలం నగరం గ్రామానికి చెందిన గ్రామ వాలంటీర్‌ పి.సువర్ణ జ్యోతి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో కుటుంబీకులు వెంటనే ఆమెను రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. గ్రామంలో చేపట్టిన పాదయాత్రలో పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనను అందరిలో దూషించడం వల్లే మనస్తాపంతో ఈ యత్నానికి పాల్పడినట్లు బాధితురాలు పేర్కొంది. ఈ ఘటన స్థానికంగా కల కలం రేపింది.


708 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon