• Neti Charithra

Breaking.. ఎమ్మెల్యే నవాజ్ సమక్షం లో బాధ్యతలు..చేపట్టిన మదనపల్లె మున్సిపల్ నూతన పాలక వర్గం..!


Breaking.. ఎమ్మెల్యే నవాజ్ సమక్షం లో బాధ్యతలు..చేపట్టిన మదనపల్లె మున్సిపల్ నూతన పాలక వర్గం..!




మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపల్ చెర్ పర్సన్ గా మనూజ కిరణ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పై ఎంతో నమ్మకం తో తన నియామకానికి కృషి చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా లతో పాటు

కౌన్సిలర్ లు అందరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పట్టణాభివృద్ధి కి అందరం కలిసి ముందుకు వెల్దామని ఆమె కౌన్సిలర్ లను కోరారు. వైస్ చెర్మన్ గా కౌన్సిలర్ అక్రమ్

ను ఎన్నుకోగా కౌన్సిలర్ లు గా బి శ్రీనివాసులు, శివారెడ్డి, భానుప్రకాశ్, రమిజ, మౌనిక,ప్రసాద్ బాబు, లత, సుజాత, చంద్ర, సుగుణ, జింకా చలపతి, జింకా రాధమ్మ,ఫర్జానా, షాబాన కరిముల్లా, శంకరమ్మ, రాజేష్,శమిమ్ అస్లాం, నూర్ అజాం,ఖాజా హుస్సేన్, వినుతా

బాయ్,బాను, ముబినా,గిరిజ, రేణుకమ్మ, ఈశ్వర్ నాయక్,కరిముల్లా, వసీం అక్రమ్,రామకృష్ణ రెడ్డి, సరిత, బాల గంగాధర్ రెడ్డి, రజని, నాగార్జున బాబు, రమణ,శివయ్య, ఎస్ వి రమణ లు కౌన్సిలర్ లుగా బాధ్యతలు చేపట్టారు.