• Neti Charithra

Breaking..ఎన్నికల్లోచంద్రబాబు గెలిస్తే..రాజకీయ సన్యాసం తీసుకుంటా-మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి


Breaking.. ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా- మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి



తిరుపతి: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాలో వచ్చే ఎన్నికలలో

చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చిత్తూరు జిల్లా వైసీపీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిసంచలన వ్యాఖ్యలు చేశారు.తాను దళిత వ్యతిరేకినని అంటూ చంద్రబాబు రాద్దాంతం చేస్తున్నారని

ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు పెద్దిరెడ్డి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి అని పెద్దిరెడ్డి విమర్శించారు. జడ్జి రామకృష్ణ ఎవరో కూడా తనకు తెలియదన్నారు. అంగళ్ళు వద్ద జరిగిన దాడులకు తమ కుటుంబానికి సంబంధం లేదని ఆయన ఖండించారు.