• Neti Charithra

Breaking.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చిత్తూరు జిల్లా రెండు రోజుల పర్యటన ఖరారు..!


Breaking.. ఉపరాష్ట్రపతి

వెంకయ్యనాయుడు చిత్తూరు జిల్లా రెండు రోజుల పర్యటన ఖరారు..!


చిత్తూరు : నేటి చరిత్ర


భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

చిత్తూరు జిల్లా పర్యటన ఖరారు అయ్యింది.

ఈ నెల 4, 5 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ హరి నారాయణ అధికారులను ఆదేశించారు.

గురువారం 4న ఉదయం 9.55 గంటలకు

చెన్నై నుంచి తిరుపతి విమానాశ్రయం చేరుకుని 10.15 గంటలకు ఐఐటీ ఏర్పేడు, 11.20 గంటలకు అమర రాజా

ఆస్పత్రి కార్యక్రమాల్లో పాల్గొని తిరుమలలో రాత్రి బస చేస్తారని వివరించారు. 5న ఉదయం శ్రీవారిని దర్శించుకుని 9.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని సూరత్‌కు తిరుగు ప్రయాణం కానున్నట్లు తెలిపారు.