- Neti Charithra
Breaking.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కు కరోనా పాజిటివ్..!
Breaking.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కు కరోనా పాజిటివ్..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా
నిర్ధారణ అయ్యింది. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం అధికారులు
ప్రకటించారు. మంగళవారంఉదయం కరోనా పరీక్షలు చేయించుకున్నారని, అయితే, ఆయనకు ఎలాంటి లక్షణాలూ లేవని తెలిపింది. ఆరోగ్యంగానే ఉన్నట్టు కార్యాలయం వెల్లడించింది. వైద్యులు హోం
క్వారంటైన్‌లోనే ఉండాలని సూచించారని అధికారులు పేర్కొన్నారు. ఆయన సతీమణి ఉషా నాయుడుకి కరోనా నెగెటివ్ వచ్చిందని, ఆమె స్వీయ నిర్బంధంలోనే ఉన్నట్టు అధికారులు ట్విటర్లో పేర్కొన్నారు.
283 views0 comments