- Neti Charithra
Breaking.. ఈతకు.. వెళ్లిన విద్యార్థులు మృతి.. ఆరు కుటుంబాల్లో విషాదం..!
Breaking.. ఈతకు.. వెళ్లిన విద్యార్థులు
మృతి.. ఆరు కుటుంబాల్లో విషాదం..!
నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం
చోటుచేసుకుంది.వసంతవాడ వాగులొ ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు
గల్లంతు అయ్యారు. దింతో టెన్షన్ బేలకొంది.అయితే చివరకు గల్లంతు అయిన ఆరుగురి
మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు భూదేవి పేటకు చెందినవారుగా గుర్తించారు. ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
420 views0 comments