• Neti Charithra

Breaking... ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న యువ మహిళా సబ్ ఇన్స్ పెక్టర్..!


Breaking... ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న యువ మహిళా సబ్ ఇన్స్ పెక్టర్..!



నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతిని థి)


ఉత్తరప్రదేశ్ లో ఓ యువమహిళా ఎస్సై ఆత్మహత్య కు పాల్పడటం సంచలనం కలిగించింది. బులంద్‌షహర్‌ జిల్లాలోని అనూప్‌షహర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్జూ పవార్‌(30) ఎస్సైగా విధులు నిర్వహిస్తుంది. అయితే జనవరి 1 (శుక్రవారం) రాత్రి తానూ అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. ఇది గమనించిన ఆ ఇంటి యజమాని.. వెంటనే స్థానికులకి సమాచారం అందించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈమె ఆత్మహత్య కు పై స్థాయి అధికారుల వేధింపులు కారణమా..లేక కుటుంబ సమస్యలు కారణమా అన్న విషయాలు విచారణ లో వెలుగు చూడాల్సి ఉంది.