• Neti Charithra

Breaking.. బి కొత్తకోట లో ఇంటర్ విద్యార్థిని..అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు..!


Breaking.. బి కొత్తకోట లో ఇంటర్ విద్యార్థిని..అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా బి కొత్తకోట కు చెందిన ఇంటర్ చదువుతున్న17 ఏళ్ళ బాలిక అదృశ్యం కావడం తో పోలీసులు కేసు నమోదు చేశారు.గ్రామ పంచాయతి వీధికి చెందిన

బాలిక బుధవారం నుంచి అదృశ్యం అయ్యింది. దింతో బాలిక తండ్రి శ్రీధర్ ఇచ్జిన ఫిర్యాదు మేరకు గురువారం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ సునీల్ కుమార్ తెలిపారు.


878 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon