- Neti Charithra
Breaking.. ఇంటర్ మొదటి..ద్వితీయ విద్యా సంవత్సర క్యాలెండర్ ను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..!
Breaking.. ఇంటర్ మొదటి..ద్వితీయ విద్యా సంవత్సర క్యాలెండర్ ను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..!
అమరావతి: నేటి చరిత్ర
ఏపీ లో ప్రభుత్వ సూచనలు మేరకు
ఇంటర్ విద్యా మండలి 2020-21
అకాడమిక్ కేలండర్ విడుదల చేసింది.
మార్చి చివరి వారంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు
ఈ విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 24 వరకు తరగతులు
ఈ విద్యా సంవత్సరంలో 127 రోజులు పనిచేయనున్న కళాశాలలు
ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
జూన్ చివరి వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
జూన్ 1 నుంచి 2021-22 విద్యా సంవత్సరం ప్రారంభం
రెండో శనివారం సెలవులు, టర్మ్ సెలవులు రద్దు చేస్తూ అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి.
250 views0 comments