• Neti Charithra

Breaking.. ఇంజనీరింగ్ విద్యార్థులు వెబ్ కౌన్సిలింగ్ లో మెలకువలు పాటిస్తే.. బంగారు భవిషత్తు..!


Breaking.. ఇంజనీరింగ్ విద్యార్థులు వెబ్ కౌన్సిలింగ్ లో మెలకువలు పాటిస్తే.. బంగారు భవిషత్తు..!నేటి చరిత్ర: ( ప్రత్యేక ప్రతినిథి)


ఇంజనీరింగ్ విద్యార్థులు ఆన్ లైన్ కౌన్సిలింగ్ లో మెలకువలు పాటిస్తే.. విద్యార్థులు

బంగారు భవిష్యత్తు పొందవచ్చన

ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్ స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (APTPIEA) అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి పేర్కొన్నారు.

సోమవారం నుంచి ఆంద్రప్రదేశ్ లో వెబ్

కౌన్సిలింగ్ జరుగుతుండటం తో

స్టూడెంట్స్ మరియు తల్లితండ్రులు కు సూచనలు చేశారు

(డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి)..

👉కాబోయే ఇంజనీర్ ల కి ఇంజనీరింగ్ ని సెలెక్ట్ చేసుకోవడం కేవలం ఒక ఆప్షన్ మాత్రమే కాదు అది ఒక లక్ష్యం మరియు ప్యాషన్.

👉ఇంజనీరింగ్ ఎంచుకోవడం ఒక మంచి నిర్ణయమే

కానీ సరైన కాలేజీ ని ఎంచుకోవడం లో బాగా అలోచించి పరిక్షించి ఉన్నతమైన ప్రమాణాలు ఉన్న కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి.

👉ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ యొక్క నిజమైన కచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవాలి.

👉ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీ కలిగి ఉండే నిజమైన విలువలు మరియు ప్రమాణాలు :: -

1. కాలేజీ కచ్చితంగా UGC అప్రూవల్ మరియు AICTE అఫిలియేషన్ కలిగి ఉండాలి.


2. కళాశాల కచ్చితంగా NAAC అక్రెడియేషన్ (Grade A++ or A+ or A) ను కలిగి ఉండాలి, మరియు డిపార్ట్మెంట్ పరంగా NBA అక్రెడియేషన్ ఉండాలి.

3. కళాశాల కచ్చితంగా NIRF ర్యాంకింగ్ కలిగి ఉండాలి below 150 from the past 3 continuous years.


4. కళాశాల లో కచ్చితంగా QUALIFIED FACULTY (Regular Ph. D Doctorates from IITs/ NITs/R&Ds/Central Universities/State Universities/Private Universities) with good Academic Background (Papers from Reputed Journals, Book Publications, Patents, Memberships for Reputed Journals & Conferences) ని కలిగి ఉండాలి.


5. కళాశాలలో Faculty : Students ratio మైంటైన్ చేయాలి as per AICTE (1:15), and 1:2:6 ratio of Professor :Associate Professor :Assistant Professor.

6. కళాశాల లో కచ్చితంగా strong academic and research knowledge PRINCIPAL and HODs. Their Ph. D degrees from REGULAR mode reputed institutions like IITs/NITs/R&Ds/Central Universities/State Universities /Private universities ఉండాలి.

7. ప్రతి డిపార్ట్మెంట్

లో ఆధునిక మరియు క్వాలిటీ కలిగిన మిషనరీ ఎక్విప్మెంట్స్ ఉండాలి.

8. నైపుణ్యం కలిగిన ల్యాబ్ లు టెక్నిషన్స్ ఉండాలి.

9. క్లాస్ రూమ్స్ లో ప్రొజెక్టర్లు ఉండాలి, టీచింగ్ విధానాల్లో నూతన తరహా పద్ధతులు పాటించాలి.

10. గత 3 సంవత్సరాలు గా కళాశాల లెక్చరర్ స్ డేటా ని వెరిఫై చేసుకోవాలి.

11. % స్టూడెంట్స్ నూతనంగా చేసిన ప్రాజెక్ట్ లు, ఇచ్చిన సెమినార్లు, కొత్త ప్రయోగాలు, సాధించిన విజయాలు గురించి తెలుసుకోవాలి.

12. స్పోర్ట్స్, కల్చరల్ ఆక్టివిటీ స్ ఎలా ఉన్నాయ్, టాలెంట్ ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు అన్ని పరిశీలించుకోవాలి.

13. పూర్వ విద్యార్థుల జాతీయ స్థాయి పరీక్షల ఫలితాలు విశ్లేషణ చేయాలి.

Ex:GATE/CAT/GRE

14. పూర్వ విద్యార్థులు ఎంత మంది MNC కంపెనీస్ లో ఉద్యోగాలు సాధించారో తెలుసుకోవాలి.

15. ఆ కాలేజీ లో చదివి ఇతర దేశాలకు వెళ్లి పై చదువులు కొనసాగిస్తున్నవారు ఎంత మంది ఉన్నారో తెలుసుకోవాలి.

16. ఫండమెంటల్ మరియు ఫారెన్ ఆధర్ టెక్స్ట్ బుక్స్ లైబ్రరీ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

17. ఆ కాలేజీ స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి ఏదైనా పేపర్ లో లేదా జర్నల్స్ లో వోచేయేమో తెలుసుకోవాలి.

18. కొత్త తరహా ప్రయోగాలకి ఫండ్ ఇచ్చే ప్రైవేట్ లేదా గవర్నమెంట్ ఏజెన్సీ స్ ఉన్నాయేమో అడిగి తెలుసుకోవాలి.

19. యూనివర్సిటీ కేటాయించిన ఫీజులు మాత్రమే వసూలు చేస్తున్నారో, లేదా అదనపు ఫీ జు లు వసూలు చేస్తున్నారో తెలుసుకోవాలి.

20. జాయినింగ్ టైం లో కొన్ని కాలేజీలు రిసిప్ట్ లేకుండా అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు అలా చేసిన యెడల మీరు APTPIA కి తెలియజేయండి.

21. ఆ కాలేజీ లో INTERNSHIP ఉందొ లేదో కచ్చితం గా తెలుసుకోవాలి.

22. కాలేజీ లో జాయిన్ అయిన తరువాత మిమ్మల్ని ఎవారైనా అదనపు ఫీజు లు అని కానీ, హరాస్మెంట్ కానీ, ఇబ్బంది పెడితే అది ఎవరైనా సరే ( faculty /department head/principal /management) ఈ-మెయిల్ పంపండి. Andhra Pradesh Higher Education Regulatory and Monitoring commission along with APTPIEA faculty and students welfare association.

23. Andhra Pradesh Higher Education Regulatory and Monitoring commission (APHER&MC) Email Id is grievanceaphermc@gmail.com.

24. Andhra Pradesh Technical and Professional Institutions Employees Association (APTPIEA ) email Id : aptpiea2019@gmail.com and contact numbers are 9000840692 and 6305788839APTPIEA President.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్