• Neti Charithra

Breaking.. ఇంజనీరింగ్ విద్యార్థిని పై ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి..!


Breaking.. ఇంజనీరింగ్ విద్యార్థిని పై ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి..!



విజయవాడ : నేటి చరిత్ర



(ప్రేమోన్మాది దాడి లో హత్యకు గురైన యువతి)


తన ప్రేమను సహకరించడం లేదని కారణం గా ఓ ఇంజనీరింగ్ విద్యా ర్తిని ని దారుణంగా హత్య చేసిన ఘటన విజయవాడ లో సంచలనం కలిగించింది.

వివరాలు ఇలా ఉన్నాయి. తన ప్రేమను అంగీకరించలేదన్న అక్కసుతో స్వామీ అనే యువకుడు...ఇంజనీరింగ్‌ చదువుతున్న దివ్య తేజస్వినీ ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయాలైన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. విజయవాడ

నగరంలోని  మాచవరంలో ఈ ఘటన జరిగింది. దాడి అనంతరం తనను నిందితుడు తాను కత్తితో పొడుచుకున్నాడు. నిందితుడు స్వామీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్