• Neti Charithra

Breaking.. ఇసుక కష్టాలుపై.. టీడీపీ ర్యాలీ..అసెంబ్లీలో వాకౌట్ చేసిన చంద్రబాబు..!


Breaking.. ఇసుక కష్టాలుపై.. టీడీపీ ర్యాలీ..అసెంబ్లీలో వాకౌట్ చేసిన చంద్రబాబు..!



అమరావతి:నేటి చరిత్ర


ఏపీ లో ఇసుక కష్టాలు తీర్చాలని.. టీడీపీ నిరసన ర్యాలీ చేసింది. అనంతరం

ఇసుక కొరత, నూతన ఇసుక విధానంపై.. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు

పార్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లతో



తాపీ పనిముట్లు, బంగారం కొలిచే త్రాసు తో నిరసన ర్యాలీగా కొనసాగుతూ.. అసెంబ్లీకి కాలినడకన టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. ఇసుక ధరల పెంపు, ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కొల్పోయారంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. కాగ అసెంబ్లీలో పలుసమస్యలు పై చర్చించేందుకు స్పీకర్ అవకాశం ఇవ్వక పోవడంతో టీడీపీ అసెంబ్లీ సమావేశాలు లో వాకౌట్ చేసింది.




Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్