• Neti Charithra

Breaking.. ఇద్దరు యువతుల అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు..మదనపల్లె లో కల కలం..!


Breaking.. ఇద్దరు యువతుల అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు..మదనపల్లె లో కల కలం..!మదనపల్లె: నేటి చరిత్ర


(అదృశ్యం ఆయిన బాలికలు) ఫైల్ ఫోటో


చిత్తూరు జిల్లా మదనపల్లె లో ఇద్దరు

(మైనర్ బాలికలు)యువతులు అదృశ్యం కావటం స్థానికంగా ఈ ఘటన కల కలం రేపింది. దింతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. బషీరా, ఫిర్ దోస్ లు ఈ నెల 12 న ఇంటినుంచి బయటికి వచ్చిన సందర్భంగా అదృశ్యం అయినట్లు సుభాష్ రోడ్ కు చెందిన

తండ్రి మహమ్మద్ గయాజ్ ఖాన్ ఇచ్జిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నరసింహులు, ఎస్ ఐ వంశిధర్ లు తెలిపారు. వీరి ఆచూకీ తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.