• Neti Charithra

Breaking... ఇద్దరు మహిళలను ఢీకొన్న రైలు.. విషాదం లో రెండు కుటుంబాలు..!


Breaking... ఇద్దరు మహిళలను ఢీకొన్న రైలు.. విషాదం లో రెండు కుటుంబాలు..!


మచిలీపట్నం: నేటి చరిత్ర


కృష్ణా జిల్లాల్లోరైలు ఇంజిన్‌ ఢీకొని ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఘటన చోటుచేసుకుంది.  రైలు ఇంజన్‌ గుడివాడ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో మృతిచెందిన మహిళలు పసుపులేటి లక్ష్మి(38), కోగవరపు పున్నమ్మ(45)గా గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.