• Neti Charithra

Breaking..ఆలయం లో పూజలు చేస్తున్న యువతి పై యాసిడ్ దాడి.. ఆస్పత్తికి తరలింపు..!


Breaking..ఆలయం లో పూజలు చేస్తున్న యువతి పై యాసిడ్ దాడి.. ఆస్పత్తికి తరలింపు..!



నెల్లూరు: నేటి చరిత్ర


నెల్లూరు జిల్లా అల్లూరు మండలం గాలిదిబ్బలోని గంగాలమ్మ ఆలయంలో పూజ చేస్తున్న 32ఏళ్ల గిరిజన మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి

చేయటం తో స్థానికులు ఉలిక్కి పడ్డారు.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గిరిజన మహిళ సొంతూరు కొడవలూరు మండలం ఈగతోపు. గంగాలమ్మ గుడి వద్ద పదిరోజులుగా మహిళ పూజలుకు వస్తోంది.

. పూజ చేస్తున్న సమయంలోనే యాసిడ్ దాడి జరిగింది. వెంటనే ఆమెను నెల్లూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాగా తృటిలో ప్రాణాపాయం తప్పింది. యాసిడ్ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


497 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon