- Neti Charithra
Breaking.. ఆరేళ్ళ బాలిక పై..అత్యాచారం..చిత్తూరు జిల్లా లో మరో ఘోరం..!
Breaking.. ఆరేళ్ళ బాలిక పై..అత్యాచారం..చిత్తూరు జిల్లా లో మరో ఘోరం..!
చిత్తూరు:నేటి చరిత్ర
చిత్తూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది.
పెద్దపంజాణి మండలం రాయల్ పేటలో ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. రాయల్ పేటలోని బలిజ వీధిలో ఆరేళ్ల బాలికపై
అదే ప్రాంతానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు
బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఈ ఘటన స్థానికంగా కల కలం రేపింది.
414 views0 comments