• Neti Charithra

Breaking.. ఆర్టీసీ బస్సు లో లక్షల ఖరీదు అయిన కర్ణాటక మద్యం పట్టివేత..!


Breaking.. ఆర్టీసీ బస్సు లో లక్షల ఖరీదు అయిన కర్ణాటక మద్యం పట్టివేత..!



నెల్లూరు: నేటి చరిత్ర


కర్ణాటక నుండి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సు ను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా లక్షల ఖరీదైన కర్ణాటక మద్యం బాటిళ్లను స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా లో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు..నెల్లూరులోని అయ్యప్పగుడి సెంటర్ వద్ద బెంగుళూరు నుంచి నెల్లూరుకి వస్తున్న ఆర్టీసీ బస్సులో ఎస్ ఈ బి అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగాసుమారు రూ.2 లక్షలు ఖరీదైన మద్యం బాటిళ్లు పట్టుపడ్డాయి. ఎస్ఈబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో తనిఖీలు చేస్తుండగా మద్యం పట్టుబడింది. మద్యాన్ని స్వాధీనం చేసుకున్న ఎస్‌ఈబీ ఆడిజికరులుబస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.