• Neti Charithra

Breaking.. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి.. చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం..!


Breaking.. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి.. చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం..!




చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో వి.కోట - కుప్పం దాసర్లపల్లి గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని గోవిందప్ప(70) అనే వృద్ధుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది.

పొలం వద్ద నుంచి దాసర్లపల్లి గ్రామానికి

రోడ్డు దాటుతున్న సమయంలో కుప్పం వైపునుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు

వృద్ధుడిని ఢీకొంది. ఘటనా స్థలంలోనే గోవిందప్ప మృతిచెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

బస్సు డ్రైవర్ వేగంగా నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పోలీసులకు వివరించారు. సీఐ యల్లంరాజు ఏ ఎస్ ఐ మల్లప్ప ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .



478 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon