• Neti Charithra

Breaking... ఆటో ను ఢీకొన్న టిప్పర్.. ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి..!


Breaking... ఆటో ను ఢీకొన్న టిప్పర్.. ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి..!



నెల్లూరు: నేటి చరిత్ర


కూలీలను తీసుకెళుతున్న ఆటోను జాతీయ రహదారి పై టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదం లో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..

పెళ్లకూరు మండలం మోదుగుపాలేనికి చెందిన కూలీలు వెళ్తున్న ఆటోను తొలుత టిప్పర్‌ ఢీకొనగా ఆ ఆటో ఓకారును ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటోలో ఉన్న 8మంది కూలీల్లో ముగ్గురు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్