• Neti Charithra

Breaking.. అంగళ్ళు సమీపం లో ని ముంబై- చెన్నై జాతీయ రహదారి పై తప్పిన పెను ప్రమాదం..!


Breaking.. అంగళ్ళు సమీపం లో ని ముంబై- చెన్నై జాతీయ రహదారి పై తప్పిన పెను ప్రమాదం..!




కురబలకోట: నేటి చరిత్ర


( రాక పోకలు స్తంభించిన

ముంబై- చెన్నై జాతీయ రహదారి)


చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కంటేవారిపల్లె సమీపం లో గురువారం పెను ప్రమాదం తప్పింది. తుఫాన్ తీవ్రతకు చెట్లు విడిగి పడ్డంతో ముంబై-చెన్నై మార్గం లో జాతీయ రహదారి స్తంభించింది.

ఒక్కసారిగా ఈ దురు గాలుల కు పలు చోట్ల నడి రోడ్డు పై చెట్లు విరిగి పడ్డాయి. అదే సమయం లో అటు గా వెళుతున్న బి కొత్తకోట ఆర్టీసీ బస్సును తృటిలో పెను


ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ముదివేడు ఎస్ ఐ సుకుమార్ సిబ్బందితో రహదారి పై అడ్డంగా పడ్డ చెట్ల కొమ్మలను తొలగించారు.