• Neti Charithra

Breaking..అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ను సస్పెండ్ చేసిన స్పీకర్!


Breaking..అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున 10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ను సస్పెండ్ చేసిన స్పీకర్!



సచివాలయం: నేటి చరిత్ర


అసెంబ్లీ సమావేశాలుచివరి రోజు కూడా వాడి వేడిగా జరిగాయి. శుక్రవారం ఐదవ రోజు సభ కు ఆటంకం కలిగిస్తున్నారని 10 మంది టీడీపీ ఎమ్మెల్యే లను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీ బిల్లులను చెల్లించాలంటూ విపక్ష సభ్యులు

ఆందోళనకు దిగారు. స్పోకర్‌ పోడియంపైకి ఎక్కి నిరసనలు వ్యక్తం చేశారు. స్పీకర్ వారించినా వినలేదు. దీంతో విపక్ష టీడీపీకి చెందిన 10 మంది సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి పేర్ని నాని తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం మేరకు 10 మంది సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు

స్పీకర్ తమ్మినేని సీతారం ప్రకటించారు. సస్పెండైన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్య ప్రసాద్, ఏలూరు సాంబశివరావు, జోగేశ్వర రావు, రామ రాజు, రామకృష్ణ బాబు, బాల వీరాంజనేయ స్వామి, అశోక్, బుచ్చయ్య చౌదరి ఉన్నారు




130 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon