• Neti Charithra

Breaking.. అప్పుల భారం భరించలేక యువ రైతు ఆత్మహత్య.. కురబలకోటలో విషాదం..!


Breaking.. అప్పుల భారం భరించలేక యువ రైతు ఆత్మహత్య.. కురబలకోటలో విషాదం..!




కురబలకోట: నేటి చరిత్ర


(ఆత్మహత్య చేసుకున్న రైతు సతీష్ రెడ్డి)



చిత్తూరు జిల్లా కురబలకోట మండలం లోఓ యువ రైతు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి మృతి చెందాడు. ముదివేడు పంచాయతీ పరదేసి గ్రామానికి

చెందిన యువ రైతు వ్యవసాయం లో అప్పుల బయ్యారం భరించలేక దాదం సతీష్ రెడ్డి ఇంట్లో ఉరివేసుకొని మృతి

చెందడంతో గ్రామం లో విషాదం నెలకొంది. స్థానిక పోలీసులు మృత దేహాన్ని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.