• Neti Charithra

Breaking.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. దర్యాప్తు చేస్తున్న బి కొత్తకోట పోలీసులు..!


Breaking.. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య.. దర్యాప్తు చేస్తున్న

బి కొత్తకోట పోలీసులు..!


బి కొత్తకోట: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. బడికాయలపల్లె కు చెందిన రైతు మారెప్ప అప్పులు చేసి వరి, టమోటాలు పంటలు సాగుచేశాడు.



(ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు మారెప్ప

కుటుంబం)

పంటల్లో నష్టం రావడంతో కుమిలిపోయిన రైతు పురుగుల మందు తాగి అపస్మారక స్థితి లోకి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు 108 వాహనం లి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అతన్ని తరలించే లోగా అతను మృయి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బి కొత్తకోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.